భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని BRS, BSP నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు పంటను తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. గురువారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను…