భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం నెల్లికుదురు మండలంలో కొనసాగుతోంది. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన 28 మంది అధికారులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తూ వినతిపత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించి, సంబంధిత శాఖల…