భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో రెండు రోజుల పాటు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ మాణిక్యరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల కారణంగా..

గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల కారణంగా ఇనుగుర్తి మండలంలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే తాగునీటిని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఈఈ మాణిక్యరావు వెల్లడించారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో నీటి సరఫరా…