భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోర్ర శరత్ నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఎన్నికల బరిలోకి దిగే విషయాన్ని వెల్లడించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న విషయం తాజాగా వెలువడిన నివేదికలోనూ నమోదైంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోర్ర శరత్ నాయక్ గత 13 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా పలు విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలపై ఉద్యమాల్లో…






