భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నెల్లికుదురు మండల అధ్యక్షుడిగా వావిలాల గ్రామానికి చెందిన బొల్లెపల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గట్టు రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం నూతన అధ్యక్షుడు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. గౌడ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను…