భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కుమ్మర సంఘం నూతన అడహాక్ కమిటీని ఆదివారం ఇనుగుర్తిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం బలోపేతం, సామాజిక ఐక్యత, కుమ్మర సామాజిక వర్గ సమస్యల పరిష్కారం లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో మండల కన్వీనర్‌గా మాల్యాల కుమారస్వామి, కో-కన్వీనర్‌గా నాంపెల్లి ఐలయ్య, మహిళా అధ్యక్షురాలిగా కొత్తపల్లి శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మండల కమిటీ సభ్యులుగా కొత్తపల్లి వెంకటేష్, అలవాల దామోదర్, సంగెం హరీష్‌లను ఎన్నుకున్నారు.

చిన్న ముప్పారంలో నూతన కమిటీ..

ఇనుగుర్తి…