భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లోని ఐడీఓసీలో బుధవారం (సెప్టెంబర్ 30) నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో నెల్లికుదురు పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో ఇద్దరు రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌కు ఎంపికయ్యారు.

జిల్లా నుంచి రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌కు మొత్తం ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో నెల్లికుదురు మోడల్ స్కూల్‌కు చెందిన ఎస్.…