భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్…





