భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం బడి తండాలో సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డా. జంగాల రాజేశ్వరరావు, సాయిరాం హాస్పిటల్స్ డా. జంగాల స్వాతి సహకారంతో సోమవారం ఉచిత హెల్త్ క్యాంప్, మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృనాయక్ అభ్యర్థన, అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ధనమ్మ అమృనాయక్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వార్డు సభ్యులు తదితరులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ధనమ్మ అమృనాయక్ మాట్లాడుతూ.. తండాలో పలు రుగ్మతలతో…