భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అస్మిత ఖేలో ఇండియా వుషు ఛాంపియన్‌షిప్ పోటీల్లో నెల్లికుదురు PM శ్రీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. తమ క్రీడా నైపుణ్యంతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ మొత్తం ఆరు పతకాలు సాధించారు. ఇందులో మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకం ఉన్నాయి. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థినులు జిల్లా స్థాయి పోటీల్లో ఈ స్థాయిలో రాణించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్…