భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, మెదక్ నియోజకవర్గంలో గుడిసె లేని పరిస్థితిని తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో…






