భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన కుమ్మరి స్వప్న–శ్రీనివాస్ దంపతుల కుమార్తె మనోజ్ఞశ్రీ ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకు సాధించింది. ఈ ప్రతిభతో జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చిన్ననాటి నుంచే డాక్టర్ కావాలనే లక్ష్యంతో మనోజ్ఞశ్రీ కష్టపడి చదువుతూ, పట్టుదలతో ముందుకు సాగింది. తన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించి నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది.

ప్రస్తుతం…