భారత్ సమాచార్, స్పోర్ట్స్: క్రికెట్ అంటే ఒకే ఆట. కానీ పురుషులు, మహిళలు ఆడే మ్యాచ్‌లలో ఉపయోగించే కొన్ని పరికరాల విషయంలో మాత్రం తేడాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది క్రికెట్ బాల్. మెన్స్ క్రికెట్‌లో ఉపయోగించే బంతితో పోలిస్తే ఉమెన్స్ క్రికెట్‌లో ఉపయోగించే బంతి కొంత తక్కువ బరువు, చిన్న చుట్టుకొలతతో ఉంటుంది. ఈ మార్పు వెనుక ఆటగాళ్ల సౌకర్యం, బంతిపై కంట్రోల్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు క్రీడా నిపుణులు చెబుతున్నారు.
మెన్స్ క్రికెట్‌లో ఉపయోగించే బంతి బరువు 155.9 నుంచి…





