భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు సమీపంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆమె.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. విగ్రహం సమీపంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కటి కూడా పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ…
ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఫైర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





