భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్, శాసన మండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారికి అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం ఆధ్వర్యంలోని బృందం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా మధుసూదనాచారి రాజకీయ, సామాజిక సేవలను కొనియాడుతూ ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు

ఈ సందర్భంగా కౌలే జగన్నాథం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభకు స్పీకర్‌గా పనిచేసి ప్రజాస్వామ్య విలువలకు గౌరవం తీసుకొచ్చిన…