భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా BRS పార్టీ ఇన్‌చార్జి, MLC తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ అంశంపై భద్రాచలంలో నిర్వహించిన సమావేశంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు

పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని…