భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ఈనెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఉద్యమకారుల ఫోరం తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, గౌరవాధ్యక్షుడు కళ్లెం లక్ష్మారెడ్డి, జిల్లా గౌరవ సలహాదారు బొడిగె సుదర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు.
గోడపత్రికల ఆవిష్కరణ
గురువారం ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు…






