భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న స్వామి శాగంటికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్‌గా సేవలందిస్తున్న ఆయన ప్రతిష్ఠాత్మకమైన ఇండియా స్కూల్ లీడర్షిప్ అవార్డు–2026 అందుకున్నారు. అక్టోబర్ 25, 2026న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన ఇండియా స్కూల్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
వరల్డ్ అలయన్స్…






