భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా MLA డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో సోమవారం పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణలక్ష్మి చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు. ముఖ్యంగా పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పత్రాలు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి…
మెదక్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





