భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంతో పాటు భూసారాన్ని పెంపొందించి, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తిని సాధించేందుకు రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను ఆచరణలో పెట్టాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) పథకంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం (KVK), తునికిలో చిన్న చింతకుంట, జక్కపల్లి గ్రామాలకు చెందిన సహజ వ్యవసాయ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహజ వ్యవసాయం…