భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఎనగందుల లావణ్య, కాంగ్రెస్ పార్టీ OBC సెల్ అధ్యక్షుడు రుద్ర రామచంద్రు, మహిళా మండల అధ్యక్షురాలు పులి సత్తమ్మ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బగాని వేణు చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను అందజేశారు.

ఈ సందర్భంగా కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు వాటిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో అర్హులైన వారికి…