భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ మండల స్థాయి జీనియస్ క్విజ్ కాంపిటీషన్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మెదక్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి జీనియస్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ క్విజ్ పోటీలో 10వ తరగతికి చెందిన రాజ్పల్లి పాఠశాల విద్యార్థి శివ సాయి మణికంఠ, 9వ తరగతికి చెందిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని…






