భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ నిర్మాణ విస్తీర్ణంపై ప్రభుత్వం కొత్త నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రూఫ్ లెవెల్ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు అక్టోబర్ 1 నుంచి తాజా ఆదేశాలు అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.

750 చదరపు అడుగులకే పరిమితం

ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ నిర్మాణంలో 750 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణ పరిమితులను కచ్చితంగా పాటించాలని ఎంపీడీవో సింగారపు…