8 Vasanthalu: ఓటీటీలోకి అందుబాటులోకి రానున్న 8 వసంతాలు.. ఎప్పుడంటే?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్: ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ నటించిన చిత్రం ‘8 వసంతులు’ ఇటీవల థియేటర్లకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫణింద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవనుంది. రిలీజ్ అయిన ముడూ వారాల వ్యవధిలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది.
కేవలం తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జూన్…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
