భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: యూపీఐ (Unified Payments Interface) భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ప్రతి నెలా సుమారు 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు నమోదవుతున్నాయి, ఇది భారత డిజిటల్ ఎకానమీ వేగాన్ని ప్రతిబింబిస్తోంది.

 

ఈ పద్ధతి కేవలం చెల్లింపుల సౌకర్యం మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక సమానత్వానికి పునాది వేస్తోందని…