భారత్ సమాచార్, తిరుపతి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (CII), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న 31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు తిరుపతి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
సమ్మిట్‌కు ముందు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు…





