• దారుణ హత్యతో ముగిసిన బంధం

భారత్ సమాచార్, నేషనల్: ఉత్తరప్రదేశ్‌లో ప్రేమ పేరుతో జరిగిన మోసం చివరకు ప్రాణాంతక ఘట్టానికి దారితీసింది. ఫరూఖాబాద్‌కు చెందిన 52 ఏళ్ల మహిళ తన వయస్సును దాచి, సోషల్ మీడియాలో యువతిగా ప్రవర్తిస్తూ 26 ఏళ్ల యువకుడిని నమ్మించింది. అందుకోసం ఆమె ఫోటోలు ఫిల్టర్స్ వాడి ఆకర్షణీయంగా మార్చి అతనిని తనవైపు తిప్పుకుంది. ఈ పరిచయం రోజురోజుకూ చేరువగా మారి ఇద్దరూ వ్యక్తిగతంగా కూడా కలవడం ప్రారంభించారు.

కాలక్రమేణా ఆ మహిళ యువకుడిపై పెళ్లి ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది.…