భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కౌతాళ మండల కేంద్రంలోని బారిక వీధిలో గంగపుత్రుల కుల దైవమైన గంగాదేవి నూతన దేవాలయ నిర్మాణానికి విశేష సహకారం అందింది. ఉరుకుంద ఈరన్న ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ చెన్న బసప్ప ఆదివారం ఆలయ కమిటీకి రూ.1 లక్ష నగదు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. గంగాదేవి ఆలయం నిర్మాణంతో భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత కలగడంతో పాటు గ్రామాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కబ్బేరు…
గంగాదేవి ఆలయానికి రూ.1లక్ష విరాళం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

