భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి గ్రామపంచాయతీకి వెన్నెవరం యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులు వైకుంఠరథాన్ని అందజేశారు. తమ తండ్రి దివంగత వెన్నవరం వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠరథాన్ని అందిస్తున్నట్లు వారు తెలిపారు. వైకుంఠరథం లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారిని, గ్రామ శివారులోని వైకుంఠధామానికి తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతుండడంతో తన తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠరథాన్ని అందిస్తున్నామని యశోద శ్రీనివాస్ రెడ్డి దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, గ్రామ సర్పంచ్…
వెల్దుర్తి గ్రామానికి వైకుంఠరథం అందజేత





