భారత్ సమాచార్.నెట్, కాకినాడ: కొత్త కారు.. ఫస్ట్ డ్రైవ్.. ఇక మాములుగా ఉండదంటూ లాంగ్ డ్రైవ్‌కు బయలుదేరాడు. ఫుల్లుగా మద్యం తాగి ఎఫ్‌ఆర్ కారులో రయ్యిరయ్యిన దూసుకెళ్లాడు. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. ఈ నెత్తుటి బీభత్సం కాకినాడలోని కల్పనా సెంటర్‌లో చోటుచేసుకుంది. కొత్త కారు కొన్న రామ్మోహన్ మందుకొట్టి కాకినాడ బీచ్ రోడ్డులో డ్రైవ్ చేశాడు. యమా స్పీడులో ఉన్న కొత్త కారు అదుపుతప్పి రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఆ స్పీడ్‌కి కారు కూడా పల్టీలు కొట్టింది.…
కొత్త కారులో యువతితో వెళ్తూ.. చివరికి ?




