భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty ). తొలినాళ్లలో హీరోగా చేసినప్పటకీ పెద్ద గుర్తింపు రాక పోవడంతో రూట్ మార్చి విలన్ అవతారం ఎత్తాడు. బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు మూవీలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా అఖండ2 మూవీలో బాలయ్యతో కలిసి నటించడం ద్వారా మరో పెద్ద మైలు రాయి దాటుతున్నాడు.
డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్దమైన ఈ…


