భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా మోత్కూరు శాఖా గ్రంధాలయంలో మోత్కూరు డెవలప్ మెంట్ ఫోరం (ఎం.డి.ఎఫ్ ) ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి మోత్కూరు డెవలఫ్ మెంట్ ఫోరం అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మచారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య,వెంకన్న, బుర్ర శ్రీనివాస్ గౌడ్,అంజయ్య,క్రాంతి కుమార్ రెడ్డి,ఆనందం, నరేందర్,బాబుచారి పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:





