భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయానికి కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
కోట శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు చేశారు. కోట శ్రీనివాస్ రావును చివరిసారి చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోట శ్రీనివాసరావుతో వారికి ఉన్న…Kota Srinivasa Rao: ముగిసిన కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు


