భారత్ సమాచార్, విద్యా ;

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల పశుసంవర్ధక పాలిటెక్నిక్‌ కోర్సులలో రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 22వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వ్యవధి రెండేళ్ల ఉంటుంది. అభ్యర్థులకు మొత్తంగా 990 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రభుత్వ పాలిటెక్నిక్…