భారత్ సమాచార్, అంతర్జాతీయం: ప్రపంచంలోనే ఏఐ ఆధారంగా పనిచేసే మంత్రిని అల్బేనియా దేశం నియమించింది. ఈ ఏఐ మహిళా మంత్రికి ‘డియెల్లా’ అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్య వేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు, ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి.

 

అవినీతిని అరికట్టేందుకు అల్బేనియాలో ఏఐ మంత్రి నియామకం..

 

ప్రపంచ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఒక దేశం కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే…