భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్‌లో పేరు పొందిన కామెడి హీరో అల్లరి నరేష్ కామెడీ చిత్రాలతో పాటు క్రైమ్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు కొత్త కథతో అల్లరి నరేష్ ముందుకు వస్తున్నారు. అల్లరి నరేష్ తన కెరీర్‌లో 63వ సినిమాగా వస్తున్న తాజా చిత్రం ‘ఆల్కహాల్’.

 

మెహర్ తేజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రుహాని శర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్…