భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో మరియు నర్సాపూర్ చిల్డ్రన్ పార్క్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగరి రమేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసని సురేష్ గారు,జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్,OBC మోర్చా రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్,OBC…
బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




