భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అడ్ హాక్ కమిటీ అధ్యక్షులు, సర్పంచి జాటోతు హరిచంద్ నాయక్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా చెడుపాక యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా భూక్య బాలాజీ, కోశాధికారిగా బైరు శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు.
అలాగే ఉపాధ్యక్షులుగా రమేష్, వెంకన్న, ప్రవీణ్, సహాయ కార్యదర్శులుగా వినయ్ గౌడ్, సురేష్, సాయికుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో…

