భారత్ సమాచార్.నెట్: బీజేపీ అగ్ర నేతలు వరుసగా అరుదైన రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ హిస్టరీ క్రియేట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధానిగా.. నరేంద్ర మోదీ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ తరహాలో బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రికార్డు సృష్టించారు.

 

దేశ చరిత్రలో అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా నిలిచారు. మోదీ పాలనలో కేంద్ర హోం…