భారత్ సమాచార్.నెట్: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా వ్యవహారం, 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ధన్కర్.. ఆయన పదవికాలంలో ఎన్నో మంచి పనులు చేశారని.. అనారోగ్య సమస్యల కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు అమిత్ షా. ఈ విషయంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఖండించిన అమిత్ షా.. ప్రతిపక్షాలు చేస్తున్న పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

 

రాజ్యాంగ సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. పీఎం అయినా.. సీఎం…