భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ధర్మారపు వెంకన్న తన ఇద్దరు పిల్లలను చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రైవేట్ సంస్థలను మించిన నాణ్యమైన విద్య ఇక్కడ అందుతుందని కొనియాడారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పెట్టే అనవసర ఖర్చును పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకుంటే బాగుంటుందని…
ఆదర్శ టీచర్.. ప్రభుత్వ బడికే తన పిల్లలు!





