భారత్ సమాచార్, అమరావతి ;

అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలిలో పలు విషయాలను తీవ్రంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెలగపూడిలోని సచివాలయం భవనంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

1. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2022 రద్దును ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం..ఈ చట్టాన్ని రద్దు పరచడానికి ఏపీ…