భారత్ సమాచార్, అమరావతి ;

అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ మద్రాసుతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఏపీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాలకు ఒప్పందాలు కుదిరాయి.

1. ఐఐటిఎం – ఎపి సిఆర్ డిఎ

ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఈ ఒప్పందం జరిగింది. అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటిఎం సంస్థ…