భారత్ సమాచార్, కర్నూలు జిల్లా:  వెల్దుర్తి మండలం, వెల్దుర్తి గ్రామం పేర్లను ‘శ్రీ బ్రహ్మగుండేశ్వర’ గా మార్చాలని హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహ నాయుడు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, ఐఏఎస్ కు వినతిపత్రం ద్వారా కోరారు. సోమవారం శివభక్తులు కలిసి ఈ వినతిపత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా హరి సింహ నాయుడు మాట్లాడుతూ శ్రీ బ్రహ్మగుండేశ్వర క్షేత్రం భారతదేశంలోని గొప్ప మహాశివ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రాచుర్యం పొందిందని, ‘బ్రహ్మ’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఇది…