భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: చాలామంది బరువు తగ్గాలని నిర్ణయిస్తారు కానీ ఫలితాలు ఆశించినంత వేగంగా రావు. డైట్ ప్లాన్లు, వ్యాయామం అన్నీ ప్రయత్నించినా శరీరంలో మార్పు లేకపోతే నిరుత్సాహం వచ్ఛిపోతుంది. దీనికి పెద్ద వైద్య కారణాలు కాకుండా ప్రతిరోజు మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లే కారణమవుతాయి.
ప్రొటీన్ తక్కువగా తీసుకోవడం
ప్రొటీన్ శరీరానికి ఎనర్జీని ఇవ్వడంతో పాటు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఆహారం తగ్గిస్తారు కానీ ప్రొటీన్ తీసుకోవడం మరిచిపోతారు. దీని వల్ల కండరాలు బలహీనమవుతాయి,…

