భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: రామరాజు ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. ఈ సినిమా ఓటీటీలో స్టీమింగ్ అవుతోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ ఆగస్టు 29న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేషమైన ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనిపై ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్ను షేర్…
ఓటీటీలో అర్జున్ చక్రవర్తి..


