-
జాగ్రత్త అవసరం..
భారత్ సమాచార్, లైఫ్‌స్టైల్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తోంది. ఇది మన పనులను వేగంగా, సులభంగా పూర్తి చేయడమే కాకుండా, అవసరమైన సలహాలు ఇవ్వగలగడం వల్ల అందరూ దీన్ని విపరీతంగా వాడుతున్నారు. అయితే దీనిలో కూడా కొంత ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ చాట్ బాట్లతో అతిగా ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకోవడం వలన మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీనిని “ఏఐ సైకోసిస్” అని పిలుస్తున్నారు.
ఏఐ సైకోసిస్ అంటే ఏమిటి..?
సాధారణంగా…

