భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి సోమవారం ఆశా వర్కర్లు వినతిపత్రం సమర్పించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన స్కావెంజర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఇసంపెల్లి సైదులు మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18,000 స్థిర వేతనం చెల్లించాలని, సీనియారిటీ ప్రాతిపదికన ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుాత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, విధి నిర్వహణలో మరణించిన వారి…