భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ ఇవాళ మొదలుకానుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య పెర్త్ వేదికగా ఉదయం 7.50 గంటలకు తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌కు రెండు జట్లు సన్నద్ధమై ఉత్సాహంగా నిలిచాయి.

 

యాషెస్ అనేది క్రికెట్ చరిత్రలో అతి పురాతన, ప్రతిష్టాత్మకమైన సిరీస్‌గా భావిస్తారు. భారత్-పాక్ పోరాటం తర్వాత అంత స్థాయి ఉత్కంఠను కలిగించే ద్వైపాక్షిక సిరీస్‌గా ఈ యాషెస్ ప్రసిద్ధి చెందింది. ఇంగ్లండ్‌కు గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా నేల…