భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని మండలం మండగిరి పంచాయతీ కార్యాలయం ముందు బజ్జీ బండి ఏర్పాటు విషయంపై జరిగిన వివాదం కారణంగా శనివారం రాత్రి నీలిబాయి కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని ST మోర్చా మండల అధ్యక్షుడు మహేశ్ నాయక్ తెలిపారు. దాడిలో తలకు ఏడు కుట్లు పడ్డాయని చెప్పారు. గతంలో చలివేంద్రం ఏర్పాటు, బీజేపీ జెండా విషయాల్లోనూ తమ మధ్య విభేదాలు ఉన్నాయని, అదే కక్షసాధింపులో భాగంగా ఇప్పుడు తనపై దాడి చేసి, మహిళను వేధిస్తున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని…
ఆదోనిలో ఎస్టీ మోర్చా నాయకుడిపై దాడి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

